KMR: ఎల్లారెడ్డి మండలం దేవునిపల్లిలో మంగళవారం ఉదయం విద్యుత్ షాక్‌తో లేగ దూడ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన జనార్దను చెందిన దూడ రోడ్డు పక్కన మేతకు వెళ్లినట్లు చెప్పారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కిందికి ఉండటంతో విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో లేగ దూడ మృతి


