MHBD: జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ వాసంశెట్టి నర్సింహారావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవలే ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు సస్పెండ్ చేస్తూ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) జి. మనోజ్ కుమార్ను జిల్లా ఇన్ఛార్జి మేనేజర్ గా నియమించారు.
తెలంగాణ
అక్రమాస్తుల కేసులో సివిల్ సప్లైస్ మేనేజర్ సస్పెండ్


