MBNR: విద్యార్థులు కడుపునిండా తింటేనే ఏకాగ్రతతో చదువుతారని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. విద్యార్థులకు పోషకాహారం, నాణ్యమైన విద్య అందించి, మెరుగైన ఉద్యోగ అవకాశాలతో వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
'విద్యార్థుల ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం'


