JGL: ఎండపల్లి మండలం గుల్లకోట ఎస్సీ కాలనీలో కొన్ని రోజులుగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి & రెండో వాడ ప్రాంతాలకు నీరు సక్రమంగా రావడం లేదని స్థానికులు తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు అందడం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు.
తెలంగాణ
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా


