SRCL: సిరిసిల్ల జిల్లాకు చెందిన వరంగల్ ఎన్‌ఐటీ పీహెచ్‌డీ విద్యార్థిని కైర అనుపమ సెమీకండక్టర్ రంగంలో స్వదేశీ చిప్‌ను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ సీ2ఎస్ కార్యక్రమం సహకారంతో మూడేళ్లపాటు శ్రమించి ఈ ఆవిష్కరణ చేశారు. ‘సెమికాన్ ఇండియా’ సదస్సులో పాల్గొని ప్రధానితో ముఖాముఖి చర్చించే అవకాశం పొందారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి సాంకేతిక రంగంలో ఆమె సాధించిన వి
తెలంగాణ
స్వదేశీ చిప్ రూపొందించిన సిరిసిల్ల విద్యార్థిని


