KMR: గాంధారి మండలంలోని కొన్ని గ్రామాల్లో వరి సాగు రైతులకు కష్టంగా మారింది. ఎండల ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటి బోరు బావులు ఎండిపోయాయి. మరోవైపు విద్యుత్ అంతరాయంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలను రక్షించుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి, ట్రాక్టర్ల సాయంతో పొలాలకు నీరు అందిస్తున్నారు. ఈ అధిక ఖర్చు రైతులకు భారంగా మారుతోంది.
తెలంగాణ
VIDEO: ట్యాంకర్లతో నీరు.. రైతుకు భారమే..!


