KNR: మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి వద్ద కాకతీయ కాలువపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. సుమారు 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనపై నుంచి ఈదులగట్టెపల్లి, ఖాదర్‌గూడెం గ్రామాల ప్రజలు, రైతులు రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన ఎప్పుడు కూలుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో కాకతీయ కాలువ వంతెన


