హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

RR: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 లక్షల లంచం తీసుకుంటున్న తహసీల్దార్‌ సుదర్శన్‌, సర్వేయర్‌ శ్రీనివాసులు పట్టుబడినట్లు సమాచారం. హెచ్‌ఎండీఏ పరిధిలోని లేఅవుట్‌ అనుమతుల కోసం రూ.30 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.