PDPL: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఇవాళ పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు DMHO డాక్టర్ పవిత్ర తెలిపారు. సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
'బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలి'


