హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్ రహిత గ్రామం తెలుసా..?

NZB: నదిపేట్ మండలంలోని వెల్మల్ సర్పంచ్ గొజ్జి దేవేంధర్ తన ఉదారత చాటుకున్నారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చాలనే ఉద్దేశ్యంతో 500 స్టీల్ ప్లేట్లను దుర్గాదేవి కమిటీకి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ద్యావల్ల రాందాస్, ఇస్సాపల్లి పోతన్న, తల్వేద తిరుపతి, గొజ్జి మహేష్, నర్సింహాచారి, శ్రీనివాస్, జి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.