JGL: సారంగాపూర్ మండల కేంద్రంలో కుక్కలు దాడి చేయడంతో ఓ మహిళతోపాటు ముగ్గురు చిన్నారులు సోమవారం గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుక్కల బెడదను నియంత్రించేందుకు అధికారులు, పంచాయతీ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
కుక్కల దాడి.. నలుగురికి గాయాలు


