SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దివ్యదర్శనం కోసం మంగళవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామికి పట్నాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన్న నామస్మరణతో పరిసరాలు శివమయమయ్యాయి. తాగునీరు, క్యూలైన్ల నిర్వహణలో లోటు లేకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీతో క్షేత్రంలో కోలాహలం నెలకొంది.
తెలంగాణ
కొమురవెల్లి మల్లన్నకు విశేష పూజలు


