SRPT: పెన్‌పహాడ్ మండలం నారాయణగూడెం- నాగులపహాడ్ గ్రామాల మధ్య జాలుకాలువపై ఉన్న కల్వర్టు ప్రమాదకరంగా మారింది. ఇరువైపులా రక్షణ పిల్లర్లు ధ్వంసం కావడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఎదురెదురుగా వాహనాలు వస్తే తప్పుకునేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
అదుపు తప్పితే కాలువలోకే..!


