HNK: హనుమకొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి ఆర్డీవోలు, తహశీల్దార్లు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. భూముల రీసర్వేను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని,గ్రామాల్లో అందుబాటులో ఉన్న రోవర్లతో సర్వే చేపట్టాలి.
తెలంగాణ
భూభారతి దరఖాస్తులను నెలాఖరులోగా పరిష్కరించాలి


