MDK: శ్రీ ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి (చంద్రఘంటా) రూపంలో భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
VIDEO: అన్నపూర్ణాదేవి రూపంలో వనదుర్గమ్మ!


