హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్పొరేట్ వ్యాపారాలతో చిరు వ్యాపారులకు కష్టాలు.

WGL: దసరా పండుగ వేళ గతంలో గ్రామ గ్రామాన తిరుగుతూ బట్టలు, గాజులు, ఇతర వస్తువులు విక్రయించి జీవనం సాగించిన చిరు వ్యాపారుల పరిస్థితి మారింది. పెద్ద కార్పొరేట్ షాపులు, ఆన్‌లైన్ వ్యాపారాలు పెరగడంతో పల్లెల్లో వారి వ్యాపారాలు తగ్గిపోయాయి. ఉపాధి లేక కుటుంబాలను పోషించలేక వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చిరు, వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తుపరిచారు.