కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఇవాళ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు తెలిపారు. కశ్మీర్‌గడ్డలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఫోర్ట్ ఈవీ మోటార్ సర్వీసెస్‌లో ఏరియా సేల్స్ మేనేజర్, టెలీకాలర్, సీనియర్ టెక్నీషియన్, సోలార్ ఏజెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
తెలంగాణ
కరీంనగర్‌లో ఉద్యోగ మేళా


