WGL: నర్సంపేట పాకాల రహదారిలోని చింతగడ్డ తండా రైస్ మిల్లుల సమీపంలో సోమవారం రాత్రి భారీ మొసలి ప్రత్యక్షమైంది. సమాచారం అందుకున్న వెంటనే నర్సంపేట ఎఫ్‌ఆర్‌ఓ బి. నరేష్, డీఆర్‌ఓ సుధాకర్ చొరవ తీసుకుని అటవీశాఖ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా మొసలిని సురక్షితంగా బంధించి పాకాల సరస్సులో సురక్షితంగా విడిచిపెట్టారు.
తెలంగాణ
రైస్ మిల్లుల సమీపంలో మొసలి


