హైదరాబాద్ విమానాశ్రయంలో GMR కొత్తగా రియల్టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ డిజిటల్ సేవలను ప్రారంభించింది. ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసి, రిఫరెన్స్ ఐడీ ద్వారా స్థితిని తెలుసుకోవచ్చు. వస్తువు గుర్తింపు నుంచి తిరిగి అప్పగించే వరకు అప్డేట్స్ అందుతాయి. ఈ సేవలు విమానాశ్రయ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని GMR తెలిపింది.
తెలంగాణ
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సేవలు


