JGL: ఉపాధి కోసం వెళ్లి ఉక్రెయిన్ యుద్ధంలో మృతిచెందిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ వాసి వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.6 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చొరవతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
మంత్రి చొరవ.. బాధిత కుటుంబానికి రూ.6 లక్షల సాయం


