HNK: ఐనవోలు మండలం కొండపర్తి గ్రామానికి చెందిన నాంపల్లి శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై వరంగల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ నెల 7తేదీన గ్రామ శివారులో వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన ఆయనను ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు నాంపల్లి రాజు ఫిర్యాదు మేరకు ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


