GDWL: ఉండవెల్లి మండల పరిధిలోని బైరాపురం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపైకి చెట్టుకొమ్మ ప్రమాదకరంగా వాలింది. ఈ మార్గంలో అలంపూర్ ఆలయాలకు వెళ్లే భక్తులతో పాటు కర్నూల్ ప్రాంతానికి ప్రజలు అధికంగా వెళ్తుంటారు. భారీ ఈదురుగాల సమయంలో చెట్టుకొమ్మ రోడ్డుపై పడే ప్రమాదం ఉంది. ప్రమాదాలు జరగకముందే చెట్టు కొమ్మను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
చెట్టుకొమ్మ కొట్టండి.. ప్రమాదాన్ని అరికట్టండి


