KNR: మల్టీ జోన్-1 పరిధిలో తిమ్మాపూర్ సీఐ, కోరుట్ల సీఐ ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేస్తూ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. రామగుండం సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ బి.అనిల్‌ను కరీంనగర్‌లోని తిమ్మాపూర్‌కు కేటాయించారు. అలాగే కరీంనగర్ సీపీసీకి చెందిన కొమ్ము తిరుపతిని జగిత్యాల జిల్లా కోరుట్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ
మల్టీ జోన్-1 పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల బదిలీలు


