MHBD: వేర్వేరు దాడి కేసుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మరిపెడ ఎస్‌హెచ్‌ఓ గండ్రాతి సతీష్ తెలిపారు. రాంపురంలో దోమల సత్యనారాయణపై దాడి చేసిన రాంపల్లి రంజిత్, వీరారం అజ్మీర తండాలో అజ్మీర రాములుపై దాడి చేసిన అజ్మీర శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో గొడవలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
దాడి కేసుల్లో ఇద్దరు నిందితులు రిమాండ్


