హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరు సెల్‌ఫోన్ల చోరీ.. మైనర్‌పై కేసు

JN: సెల్ ఫోన్లు దొంగతనాలు చేస్తున్న ఓ మైనర్ పైకేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. సోమవారం బచ్చన్నపేట బస్టాండ్లో రద్దీని ఆసరగా చేసుకుని సెల్ ఫోన్లు దొంగతనాలకు పాల్పడుతున్న ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 1.20 లక్షల విలువైనఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.