హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ఢీకొని యువకుడి మృతి..

MHBD: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.కొత్తగూడ మండలం రామన్నగూడెంకు చెందిన ఈక అఖిల్ (20) కుషాయిగూడలోని జెప్టో సంస్థలో బ్రాంచ్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నాడు. సోమవారం బైక్ పై ఇంటికి వెళ్తుండగా జైభవానీ బార్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.తీవ్రంగా గాయపడిన అఖిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.