MHBD: కేసముద్రం, ఇనుగుర్తి మండలాల మాజీ సర్పంచులు ఎస్‌డీఎఫ్ (SDF) నిధులతో చేపట్టిన పనుల బిల్లులు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ కు వినతి పత్రం అందచేశారు. బిల్లులు విడుదల కాక అప్పుల వడ్డీలు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
పాత బకాయిలు విడుదల చేయాలని కలెక్టర్ కు వినతి


