హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: శ్రీకాంత్ గౌడ్

MHBD: దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో బతుకమ్మ విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ విభేదాలను రాజకీయంగానే పరిష్కరించుకోవాలన్నారు.