HYD: చాదర్ ఘాట్ పరిధిలో తాహెరా బాను (సేల్స్ వుమన్) హత్య కేసులో నిందితుడు మహ్మద్ ఇబ్రహీం (35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు, తాహెరా బానుతో నిందితుడికి గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని, ఆరు నెలలుగా ఆమె నిందితుడిని దూరంగా ఉంచుతూ, అతడి అభ్యర్థనలకు స్పందించకపోవడంతో కక్ష పెంచుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
దూరం పెట్టిందని మహిళ హత్య


