MLG: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏటూరునాగారం మేజర్ GP సర్పంచ్ శ్రీలత లక్ష్మణ్ బాబు తన సొంత నిధులతో ఆరు డీజే సౌండ్ సిస్టమ్‌లను కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల మహిళలకు అందజేశారు. మహిళలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సహకారం అందించినట్లు తెలిపారు. సర్పంచ్ దంపతులకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకలకు సర్పంచ్ దంపతుల సహకారం


