JN: మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అంగోమ్చ బిమోల్ అకోయ్మ్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సాంబ జీవనజ్యోతి డిమాండ్ చేశారు. ఎంపీ వైఖరిని నిరసిస్తూ సోమవారం జనగామ అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌తో తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలి: బీజేపీ డిమాండ్


