హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాగుపై కల్వర్టు లేక ప్రజలకు ఇక్కట్లు

VKB: దోమ మండలంలోని గూడూరు–శివారెడ్డిపల్లి వాగుపై కల్వర్టు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వాగు పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయి. కల్వర్టు నిర్మించాలని ఏళ్లుగా కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కో