హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి

JN: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి కోరారు. సోమవారం జనగామలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రులు, నిరుద్యోగులు,ఉద్యోగులు,విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుంది.