హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 13న విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపు

ADB: ఈ నెల 13న విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపు ట్రాన్స్‌కో, జెన్‌కోలకు చెల్లించాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 13న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ ముట్టడి చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. కాసిపేట-1 గని ఎదుట జరిగిన గేట్ మీటింగ్లో ఫిట్ సెక్రటరీ రాజేందర్ మాట్లాడారు. కార్మికులకు 40 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు.