KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు రాజేశ్, శివాజీ, సౌజన్య, అరుణకు ఉత్తమ ఉద్యోగి అవార్డులు లభించాయి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చేతుల మీదుగా వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు అందజేశారు. ఇల్లందకుంట ఎస్సై క్రాంతి కుమార్ సిబ్బందిని అభినందించారు.
తెలంగాణ
నలుగురు కానిస్టేబుళ్లకు ఉత్తమ ఉద్యోగి అవార్డులు


