హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భార్య, అత్త, కుమారుడిపై కొడవలితో దాడి

MLG: ఏటూరునాగారం మండలం రోయ్యూరులో భార్య, అత్త, కుమారుడిపై ఓ వ్యక్తి కొడవలితో దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం. కుమ్మరి చంద్రప్రసాద్ (30) సోమవారం రాత్రి అత్తవారింట్లో భార్య అంజలి, కుమారుడు ఇనోషాపాల్, అత్త రామక్కపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేశారు.