GDWL: అండర్-17 హాకీ టోర్నమెంట్ 2026లో భాగంగా పట్టణానికి చెందిన ప్రణవ్ తేజ, తరుణ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు గద్వాల జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి విద్యార్థులను అభినందించి, క్రీడారంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఇద్దరు విద్యార్థులు


