MBNR: ఎల్‌నివోపై సమీక్ష ఉంటుందని ఆశించిన రైతులు, సర్పంచులకు నిరాశే మిగిలిందని గండీడ్ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని, వారి సమస్యలను పట్టించుకోకుండా సీఎం గోవా, మంత్రులు ఢిల్లీ పర్యటనలకు వెళ్లడం సరికాదని విమర్శించారు.
తెలంగాణ
ఎల్‌నివో సమీక్ష లేక రైతులకు నిరాశ


