MBNR: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ ఆధ్వర్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అసిస్టెంట్ నర్స్ ఉద్యోగాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి ప్రశాంతి తెలిపారు. 20 నుంచి 40 ఏళ్ల వయస్సు, ఏడాది అనుభవం ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి ఉచిత వీసా, విమాన టికెట్, వసతి కల్పిస్తారు.
తెలంగాణ
ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


