HNK: పేద ప్రజలకు ఉపయోగపడే కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను కొనసాగించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. సోమవారం కమలాపూర్ రైతువేదికలో వివిధ గ్రామాలకు చెందిన 81 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రైతులకు రోజుకు 5–6 గంటలే విద్యుత్ సరఫరా చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే


