HNK: తెలంగాణ ఆడబిడ్డల పండగ బతుకమ్మను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయభాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం వడ్డేపల్లి చెరువు కట్టపై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీత పాల్గొన్నారు.
తెలంగాణ
బతుకమ్మను అధికారికంగా నిర్వహించాలి


