PDPL: ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. సోమవారం ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒకే ఒక్క దరఖాస్తు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ
'ధర్మారంలో ప్రజావాణికి స్పందన కరువు'


