MDK: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, యాసంగి సీజన్‌లో రైతులు వరి కాకుండా ఆరుతడి పంటలే సాగు చేయాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు. తక్కువ నీటితో పండే పంటలను వేయడం ద్వారా రైతులు నష్టపోకుండా మంచి ఆదాయం పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ
'యాసంగిలో ఆరుతడి పంటలే సాగు చేయాలి'


