WGL: వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో యాసంగిలో వరి సాగుకు బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగు చేయాలని కలెక్టర్ సత్యశారద రైతులకు సూచించారు. సోమవారం గీసుకొండ మండలంకొనాయమాకుల రైతువేదిక నుంచి నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు.
తెలంగాణ
యాసంగిలో వరి సాగు చేయొద్దు: కలెక్టర్


