PDPL: కమాన్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జి.బిందు బాక్సింగ్ పోటీల్లో గెలుపొందింది. జగిత్యాలలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో బంగారు పతకం సాధించి రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. అదే పాఠశాలకు చెందిన శశిరేఖ సిల్వర్ మెడల్ తో రాష్ట్రస్థాయికి ఎంపికైంది.
తెలంగాణ
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని


