హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానాస్పద స్థితిలో యువకుడు

BDK: కరకగూడెం(M) కలవలనాగారంలో రవిచంద్ర(26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గొంతుకు బెల్ట్ ఉండటంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. తల్లి విజయ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రవిచంద్రను చివరిసారిగా తీసుకెళ్లిన ఇమ్రాను విచారిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేయాలని బంధువులు రహదారిపై ఆందోళన చేపట్టారు.