హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ దీపాల నడుమ అమ్మవారి దర్శనం

NZB: దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మండపంలో కొలువుదీరిన దుర్గాదేవి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విద్యుత్ కాంతులు, ఎల్‌ఈడీ లైటింగ్‌తో మండపం వెలిగిపోతోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మాలధారణ స్వాములు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.