హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవంబరు 21న ప్రత్యేక జాతీయ లోక్‌ అదాలత్‌

WGL: పెండింగ్‌లో ఉన్న చెల్లని చెక్కుల కేసుల పరిష్కారానికి నవంబరు 21న ప్రత్యేక జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కందుకూరి పూజ సోమవారం తెలిపారు. ఈ నెల 12 నుంచి నవంబరు 20 వరకు ప్రీ లోక్‌ అదాలత్‌ నిర్వహించి, ఇరుపక్షాల అంగీకారంతో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.