NZB: మోపాల్ మండలం ముదక్‌పల్లి గ్రామ పరిధిలోని పవిత్రమైన నంది గుట్టను మైనింగ్ కార్యకలాపాల నుంచి రక్షించాలని కలెక్టర్‌ను ఓబీసీ సెల్ జిల్లా కోశాధికారి బోడ మహేందర్ నిజామాబాద్ జిల్లా కోరారు. నంది గుట్టపై, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాల పవిత్రతను కాపాడేందుకు అక్కడ ఎలాంటి మైనింగ్ అనుమతులు మంజూరు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'నంది గుట్టను మైనింగ్ నుంచి రక్షించాలి'


