హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం

WGL: మరమ్మతుల కారణంగా మంగళవారం ఏజెమిల్స్, కరీమాబాద్‌ ఉపకేంద్రాల పరిధిలో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ ఎస్. మల్లికార్జున్‌ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కాశీబుగ్గ,శాంతినగర్‌, మదీనారోడ్‌, శ్రీనివాసవీధి, పద్మానగర్‌, బీఆర్‌ నగర్‌, రాజీవ్‌నగర్‌,మెడికేర్‌ ఆసుపత్రి, ఎన్‌ఎన్‌ నగర్‌,ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోనుందన్నారు.